ఉగాండా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఉగాండా లేదా గణతంత్ర ఉగాండా (ఆంగ్లం : The Republic of Uganda) తూర్పు ఆఫ్రికా లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఉత్తరాన దక్షిణ సూడాన్, తూర్పున కెన్యా, దక్షిణాన టాంజానియా నైఋతి దిశన రువాండా పశ్చిమాన కాంగో దేశాలు గలవు. దీని రాజధాని కంపాలా నగరం. ఉగాండా ప్రపంచం లోనే ఇథియోపియా తర్వాత రెండవ అతి పెద్ద భూపరివేష్టిత దేశం.ఆ దేశం దక్షిణంలో గణనీయమైన భాగంలో లేక్ విక్టోరియా కెన్యా మరియు టాంజానియాతో పంచుకుని ఉంది. ఉగాండా ఆఫ్రికన్ మహా సరస్సుల ప్రాంతంలో ఉంది. ఉగాండా నైల్ నది పరీవాహక ప్రాంతంలో ఉండి, వైవిధ్యంగా ఉన్నా సాధారణంగా భూమధ్యరేఖ వాతావరణం కలిగి ఉంటుంది.

రువాండా బురుండి దక్షిణ సూడాన్ టాంజానియా ఇథియోపియా République démocratique du Congo సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ జిబౌటి సూడాన్ Malawi సొమాలియా ఎరిత్రియా జాంబియా యెమన్ కాంగో రిపబ్లిక్ కొమొరోస్ అంగోలా చాద్ కామెరూన్ మొజాంబిక్ జింబాబ్వే గబాన్ Sesel Guinea Ecuatorial మడగాస్కర్ బోత్సువానా సౌదీ అరేబియా São Tomé e Príncipe ఈజిప్టు నైజీరియా


Impressum