సైప్రస్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

సైప్రస్ అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ సైప్రస్ " అని పిలువబడుతుంది. ఇది తూర్పు మధ్యధరా సముద్రంలో ఉంది. Cyprus (i/ˈsaɪprəs/; Greek: Κύπρος మూస:IPA-el; మూస:Lang-tr మూస:IPA-tr), officially the Republic of Cyprus (Greek: Κυπριακή Δημοκρατία; మూస:Lang-tr), is an island country in the Eastern Mediterranean Sea, off the coasts of Syria and Turkey.[lower-alpha 1] మధ్యధరా సముద్రంలోని జసాంధ్రత అధికంగా కలిగిన ద్వీపాలలో సైప్రస్ మూడవ స్థానంలో ఉంది. సైప్రస్ యురేపియన్ యూనియన్ సభ్యత్వం కలిగి ఉంది. సైప్రస్ టర్కీ దేశానికి దక్షిణంలో, సిరియా మరియు లెబనాన్ దేశాలకు పశ్చిమంలో, ఇజ్రాయిల్ దేశానికి వాయవ్యంలో మరియు ఈజిప్ట్ దేశానికి ఉత్తరంలో మరియు గ్రీకు దేశానికి తూర్పు దిశలో ఉంది. చరిత్రకాలానికి ముందు సైప్రస్ ప్రాంతంలో క్రీ.పూ 10 వ శతాబ్దంలో మానవుల నివాసం ఆరంభం అయింది. ఈ కాలానికి చెందిన చక్కగా భద్రపరచబడిన నియోలిథిక్ ఆర్కియాలజీ అవశేషాలు ఖిరొకితియా గ్రామంలో లభించాయి. అత్యంత పురాతనమైన నీటి బావులకు సైప్రస్ నిలయం.

ఆక్రొతిరి మరియు ఢెకెలియా లెబనాన్ الأراضي الفلسطينية ఇజ్రాయిల్ సిరియా జోర్డాన్ టర్కీ ఇరాక్ ఈజిప్టు గ్రీస్ బల్గేరియా ఆర్మేనియా అజర్‌బైజాన్ జార్జియా (దేశం) మేసిడోనియా అల్బేనియా Republika e Kosovës మోల్డోవా కువైట్ రొమేనియా సెర్బియా ఉక్రెయిన్ సౌదీ అరేబియా Црна Гора / Crna Gora బోస్నియా మరియు హెర్జెగొవీనా మాల్టా లిబియా హంగేరి ఇరాన్ బహ్రయిన్


Impressum