పాకిస్తాన్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

పాకిస్తాన్ లేదా పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ (ఆంగ్లం : Pakistan) (ఉర్దూ : پاکستان) : దక్షిణాసియా లోని దేశం. భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, అరేబియా సముద్రం లను సరిహద్దులుగా కలిగి ఉంది. 16 కోట్లకు పైబడిన జనాభాతో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో ప్రపంచంలో ఆరవ స్థానంలోను, అత్యధిక ముస్లిము జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలోను ఉన్నది. కామన్‌వెల్తులోను (2004 మరియు 2007లో కొంతకాలము బహిష్కరించబడినది), ఇస్లామిక్ దేశాల సంస్థలోను సభ్యత్వం ఉంది. 1947కు పూర్వం భారత అంతర్భాగమైన ఈ పాకిస్తాన్, 1947లో భారత్ నుండి వేరుపడి పాకిస్తాన్ (పశ్చిమ పాకిస్తాన్ (ప్రస్తుత పాకిస్తాన్) మరియు తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్ ల సమాహారం) ఏర్పడింది. ఈ విభజనకు ముఖ్య కారకులలో ముహమ్మద్ అలీ జిన్నా ఒకడు.

ఆఫ్ఘనిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కిర్గిజిస్తాన్ తజికిస్తాన్ భారత దేశం నేపాల్ తుర్కమేనిస్తాన్ ఇరాన్ ఒమన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కతర్ బహ్రయిన్ భూటాన్ కజకస్తాన్ బంగ్లాదేశ్ కువైట్ అజర్‌బైజాన్ ఆర్మేనియా ఇరాక్ సౌదీ అరేబియా జార్జియా (దేశం) శ్రీలంక మయన్మార్ సిరియా మాల్దీవులు జోర్డాన్ లెబనాన్ టర్కీ యెమన్ ఇజ్రాయిల్


Impressum