తజికిస్తాన్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

తజికిస్తాన్ అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ తజికిస్తాన్ (ఆంగ్లం : Tajikistan) (తజక్ భాష : Тоҷикистон), (పర్షియన్ : تاجیکی ) పూర్వపు తజిక్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్, మధ్య ఆసియాలోని ఒక దేశము. దీనికి ఆఫ్ఘానిస్తాన్, చైనా, కిర్గిజ్ స్తాన్, మరియు ఉజ్బెకిస్తాన్లతో సరిహద్దులు ఉన్నాయి. దక్షిణంలో ఉన్న పాకిస్థాన్‌ను వాఖన్ కారిడార్ వేరు చేస్తుంది. తజికిస్తాన్ అంటే తజిక్ ల మాతృభూమి అని అర్థం. మద్య ఆసియాలో తజికిస్తాన్ పర్వతమయమైన భూబంధిత సార్వభౌమత్వాధికారం కలిగిన దేశం. 2013 గణాంకాలను అనుసరించి జనసంఖ్య 8 మిలియన్లని అంచనా. జసంఖ్యాపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 98 వ స్థానంలో ఉంది. దేశ వైశాల్యం 143100 చ.కి.మీ. వైశాల్యపరంగా తజకిస్థాన్ ప్రపంచదేశాలలో 96వ స్థానంలో ఉంది. తజకిస్థాన్ సంప్రదాయంగా తజిక్ ప్రజలకు స్థానిక ప్రదేశంగా ఉంది. ప్రస్తుతం దేశంలో తజకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఉజ్బెకిస్థాన్ ప్రజలు నివసిస్తున్నారు.

ఉజ్బెకిస్తాన్ కిర్గిజిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కజకస్తాన్ తుర్కమేనిస్తాన్ పాకిస్తాన్ ఇరాన్ నేపాల్ అజర్‌బైజాన్ ఆర్మేనియా భారత దేశం జార్జియా (దేశం) భూటాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కువైట్ కతర్ బహ్రయిన్ ఒమన్ ఇరాక్ బంగ్లాదేశ్ మంగోలియా సిరియా టర్కీ ఉక్రెయిన్ సౌదీ అరేబియా లెబనాన్ జోర్డాన్ సైప్రస్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా మోల్డోవా


Impressum