బంగ్లాదేశ్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

బంగ్లాదేశ్ , అధికారికంగా బంగ్లాదేశ్ ప్రజా గణతంత్ర రాజ్యము. (బెంగాళీ: গণপ্রজাতন্ত্রী বাংলাদেশ; ఆంగ్ల ఉచ్చారణ: Gônoprojatontri Bangladesh). దక్షిణాసియాల, భారతదేశ సరిహద్దుల్లోని ఒక దేశము. ఇది సారవంతమైన గంగా-బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతంలో ఉన్న దేశము. చారిత్రకంగా బెంగాల్ భాషా ప్రాంతంలోని భాగము. దీనికి దక్షిణాన బంగాళాఖాతము, ఉత్తర, తూర్పు, పడమరల భారతదేశము, ఆగ్నేయాన బర్మా సరిహద్దులుగా ఉన్నాయి. హిమాలయ దేశాలైన నేపాల్ మరియు భూటాన్ లను భారతదేశ సిల్గురి కారిడార్ వేరు చేస్తుంది. ప్రాదేశికంగా చైనాకు దగ్గరగా ఉంది.

భూటాన్ నేపాల్ మయన్మార్ భారత దేశం లావోస్ థాయిలాండ్ శ్రీలంక కంబోడియా పాకిస్తాన్ చైనా కిర్గిజిస్తాన్ ఉజ్బెకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తజికిస్తాన్ వియత్నాం మాల్దీవులు సింగపూరు మంగోలియా 太平島 中洲礁 తైవాన్ Mengalum Island ఒమన్ తుర్కమేనిస్తాన్ Brunei Darussalam కజకస్తాన్ ఫిలిప్పీన్స్ ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మలేషియా


Impressum