<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

ఇండోనేషియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఇండోనేషియా లేదా ఇండోనీషా మలయ్ ద్వీపసముదాయంలో ఉన్న దేశం. మలయ్ ద్వీపాల సముదాయం ప్రపంచంలోనే అతి పెద్ద ద్వీప సముదాయం, ఇది భారత్ - చైనా మరియు ఆస్ట్రేలియాల మధ్య, ఇండియన్ మరియు ఫసిఫిక్ సముద్రాలలో విస్తరించి ఉంది. ప్రపంచం లోనే ముస్లిం జనాభా అధికంగా ఉన్న దేశం మరియు మొత్తం జనాభా పరంగా నాలుగో స్థానంలో ఉంది. 1965లో అధికారం చేజిక్కించుకున్న జనరల్ సుహార్తో 1998లో జరిగిన ప్రజా విప్లవంతో అధికారం కోల్పోవటంతో ఇక్కడ స్వేచ్ఛా ఎన్నికలు జరుగుతున్నాయి.

Sipadan Island Park మలేషియా తూర్పు తైమూర్ Brunei Darussalam Mengalum Island వియత్నాం తైవాన్ 中洲礁 太平島 ఫిలిప్పీన్స్ సింగపూరు Belau చైనా Federated States of Micronesia కంబోడియా థాయిలాండ్ Papua Niugini లావోస్ జపాన్ మయన్మార్ Willis Island దక్షిణ కొరియా బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ ఉత్తర కొరియా Naoero నేపాల్ మాల్దీవులు భారత దేశం


Impressum