తూర్పు తైమూర్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Čeština العربية Euskara Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย తెలుగు Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית Română Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

తూర్పు తైమూర్ (i/ˌiːst ˈtiːmɔːr/) లేక తైమూర్- లెస్తె (/tiˈmɔːr ˈlɛʃteɪ/), టేటం భాష: తైమూర్ లో రోసె అధికారికంగా డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్- లెస్తె (పోర్చుగీసు: " రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్తె " టటం: రిపబ్లిక డెమొక్రటిక డీ తైమొర్- లెస్) మేరీటైం ఈశాన్య ఆసియాలో సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇది తైమూర్ ద్వీపం పూర్వార్ధభూభాగంలో (ఈస్ట్ హాఫ్) ఉంది. దీనికి సమీపంలో అటౌరో ద్వీపం, ఒఎక్యూస్ మరియు జాకో ద్వీపం ఉన్నాయి. తైమూర్ వైశాల్యం 15,410 చ.కి.మీ. 16వ శతాబ్దంలో పోర్చుగీస్ తైమూరును తమకాలనీగా మార్చింది. 1975 వరకు ఇది రోర్చుగీస్ తైమూర్‌గా ఉంది. తరువాత తూర్పు తైమూర్ రివల్యూషనరీ ఫ్రంట్ తూర్పు తైమూర్‌ను స్వతంత్రభూభాగంగా ప్రకటించింది. తరువాత తొమ్మిది రోజులకు తూర్పు తైమూర్ మీద ఇండోనేషియా దండెత్తి తూర్పు తైమూర్ భూభాగాన్ని ఆక్రమించింది. తరువాత సంవత్సరం తూర్పు తైమూర్ ఇండోనేషన్ 27 వ భూభాగంగా ప్రకటించబడింది.

ఇండోనేషియా Sipadan Island Park మలేషియా Brunei Darussalam Mengalum Island Belau వియత్నాం Papua Niugini తైవాన్ 中洲礁 太平島 Federated States of Micronesia సింగపూరు ఫిలిప్పీన్స్ Willis Island చైనా కంబోడియా జపాన్ థాయిలాండ్ లావోస్ మయన్మార్ వనాటు Naoero సోలమన్ దీవులు దక్షిణ కొరియా శ్రీలంక బంగ్లాదేశ్ భూటాన్ ఉత్తర కొరియా Aelōn̄ in M̧ajeļ


Impressum