<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

సురినామ్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

సురినామ్ (ఆంగ్లం : Suriname) అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ సురినామె. ఇది దక్షిణ అమెరికా లోని ఉత్తర భాగాన గల దేశాలలో ఒక చిన్న దేశం.సురినామ్‌ తూర్పుసరిహద్దులో గయానా మరియు దక్షిణసరిహద్దులో బ్రెజిల్ ఉన్నాయి. 1,65,000 చ.కి.మీ. వైశాల్యం ఉన్న సురినామ్‌ దక్షిణ అమెరికాలో అతిచిన్న దేశగా గుర్తించబడుతుంది. [note 1] ఐఖ్యరాజ్యసమితి గణాంకాల ఆధారంగా సురినామెలో ప్రజలు ఉత్తర తీరంలో రాజధాని మరియు అతిపెద్ద నగరం అయిన " పారామరాయిబో " నగరంలో మరియు పరిసరప్రాంతాలలో నివసిస్తున్నారు.

గయానా ఫ్రాన్స్ Trinidad and Tobago వెనుజులా బార్బడోస్ Grenada Saint Vincent and the Grenadines Saint Lucia Dominica Montserrat ఆంటిగ్వా మరియు బార్బుడా Saint Kitts and Nevis Anguilla కొలంబియా British Virgin Islands డొమెనికన్ రిపబ్లిక్ బొలీవియా Ayiti Turks and Caicos Islands పనామా పెరూ Jamaica బ్రెజిల్ Paraguay బహామాస్ కేమాన్ దీవులు క్యూబా Bermuda నికరాగ్వా కోస్టారీకా