<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

నికరాగ్వా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

" నికరాగ్వా " (i/ˌnɪkəˈrɑːɡwəˌ -ˈræ-ˌ -ɡjuə/; Spanish: [nikaˈɾaɣwa]), అధికారికంగా " రిపబ్లిక్ ఆఫ్ నికరాగ్వా " (మూస:Audio-es), మద్య అమెరికా ఇస్థంస్‌లో అతిపెద్ద దేశంగా గుర్తించబడుతుంది. దేశ ఉత్తర సరిహద్దులో హండూరాస్, తూర్పు సరిహద్దులో కరీబియన్ సముద్రం, దక్షిణ సరిహద్దులో కోస్టారికా మరియు పశ్చిమ సరిహద్దులో పసిఫిక్ మహాసముద్రం ఉన్నాయి. నికరాగ్వా రాజధాని నగరం మానాగువా దేశంలో అతిపెద్ద నగరంగా మరియు మద్య అమెరికా నగరాలలో మూడవ పెద్ద నగరంగా గుర్తించబడుతుంది. వివిధ సంప్రదాయాలకు చెందిన 6 మిలియన్ల ప్రజలలో స్థానికజాతి ప్రజలు, యురేపియన్లు, ఆఫ్రికన్లు మరియు ఆసియన్లు ఉన్నారు. స్పానిష్ ప్రధాన భాషగా ఉంది. మస్కిటో కోస్ట్ (ది ఈస్టర్న్ కోస్ట్) ఉన్న స్థానికజాతి ప్రజలకు వారి స్వంత భాషలు వాడుకలో ఉన్నాయి.16వ శతాబ్దంలో ఈ ప్రాంతం స్పానిష్ సామ్రాజ్యంలో భాగంగా మారింది. 1821లో నికరాగ్వాకు స్పెయిన్ నుండి స్వతంత్రం లభించింది. స్వతంత్రం లభించినప్పటి నుండి నికరాగ్వాలో రాజకీయ అశాంతి కొనసాగింది. నియంతృత్వ పాలన, ఆర్థిక సంక్షోభం 1960 -1970 మద్య నికరాగ్వా విప్లవానికి దారితీసాయి. నికరాగ్వా ఒక రిప్రెజెంటేటివ్ రిపబ్లిక్. మిశ్రిత సాంకృతి వైవిధ్యమైన సాహిత్యం అభివృద్ధి చెందడానికి కారణమైంది. రూబెన్ డరియో, పాబ్లో అంటానియో మరియు ఎర్నెస్టో కార్డెనల్ మొదలైన నికరాగ్వా రచయితలు నికరాగ్వా సాహిత్యంలో ప్రధానపాత్ర వహించారు. జీవవైవిధ్యం, వెచ్చని ఉష్ణమండల వాతావరణం మరియు చైతన్యవంతమైన అగ్నిపర్వతాలు నికరాగ్వాను ఆకర్షణీయమైన పర్యాటకగమ్యంగా మారుస్తూ ఉన్నాయి.

Jinotega హోండురాస్ El Salvador బెలిజ్ Guatemala పనామా కోస్టారీకా కేమాన్ దీవులు Jamaica క్యూబా మెక్సికో బహామాస్ ఈక్వడార్ Ayiti కొలంబియా Turks and Caicos Islands డొమెనికన్ రిపబ్లిక్ వెనుజులా British Virgin Islands Anguilla Saint Kitts and Nevis ఆంటిగ్వా మరియు బార్బుడా Montserrat Grenada Dominica Saint Vincent and the Grenadines Saint Lucia Trinidad and Tobago పెరూ బార్బడోస్


Impressum