జర్మనీ


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

జర్మనీ అధికారికంగా జర్మనీ గణతంత్ర సమాఖ్యగా (జర్మన్: బుండెస్‌రెపుబ్లిక్ డాయిచ్‌లాండ్) మధ్య ఐరోపాలోని ఒక దేశం. దీని సరిహద్దులలో ఉత్తరాన ఉత్తర సముద్రం, డెన్మార్క్, బాల్టిక్ సముద్రం; తూర్పున పోలాండ్ చెక్ గణతంత్రం; దక్షిణాన ఆస్ట్రియా, స్విట్జర్లాండ్; ఇంకా పశ్చిమాన ఫ్రాన్సు, లక్సెంబర్గ్, బెల్జియం, నెదర్లాండ్స్ ఉన్నాయి. జర్మనీ భూభాగం సమశీతోష్ణ వాతావరణంచే ప్రభావితం చేయబడుతుంది. 82 మిల్లియన్ల నివాసితులతో ఐరోపా సమాఖ్యలోని సభ్యదేశాలలో అధిక జనాభా గల దేశంగా లెక్కింపబడింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా వచ్చిన వలస ప్రజలకు మూడవ అతిపెద్ద నివాసదేశంగా ఉంది.

Lëtzebuerg బెల్జియం నెదర్లాండ్ స్విట్జర్లాండ్ Liechtenstein ఆస్ట్రియా జెర్సీ Guernsey డెన్మార్క్ చెక్ రిపబ్లిక్ Monaco స్లోవేనియా Isle of Man San Marino యునైటెడ్ కింగ్‌డమ్ పోలాండ్ క్రొయేషియా అండొర్రా Slovensko హంగేరి ఐర్ లాండ్ వాటికన్ నగరం రష్యా ఇటలీ బోస్నియా మరియు హెర్జెగొవీనా లిథువేనియా సెర్బియా Црна Гора / Crna Gora లాట్వియా రొమేనియా


Impressum