ఇటలీ


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఇటలీ (ఆంగ్లం: Italy) అధికారిక నామం ఇటాలియన్ రిపబ్లిక్. దక్షిణ ఐరోపాలోని దేశం.మధ్యధరా సముద్రానికి ఉత్తర తీరంలో ఉంది. అల్ప్స్ పర్వతాలకు దక్షిణదిశలో ఉంది. ఇటలీ యూనిటరీ పార్లమెంటు విధానం కలిగి ఉంది. [note 1] మధ్యధరా సముద్రం హృదయస్థానంలో ఉన్న ఇటలీ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా, స్లోవేనియా, శాన్ మారినో మరియు వాటికన్ సిటీలతో భూభాగ సరిహద్దులను పంచుకుంటోంది. ఇటలీ వైశాల్యం 3,01,338 చ.కి.మీ. (116,347 చదరపు మైళ్ళు). ఇది అధిక కాలానుగుణ ఉష్ణోగ్రత మరియు మధ్యధరా వాతావరణం కలిగి ఉంది. దీని ఆకారం కారణంగా ఇటలీలో ఇది లా స్టైవాల్ (ది బూట్) గా పిలువబడుతుంది. సుమారు 61 మిలియన్ల మంది పౌరులతో జనసంఖ్యాపరంగా ఇది యురేపియన్ యూనియన్‌లో నాలుగో అతి పెద్ద దేశంగా ఉంది.

వాటికన్ నగరం San Marino క్రొయేషియా Црна Гора / Crna Gora స్లోవేనియా బోస్నియా మరియు హెర్జెగొవీనా అల్బేనియా Monaco Republika e Kosovës సెర్బియా మేసిడోనియా Liechtenstein మాల్టా ఆస్ట్రియా స్విట్జర్లాండ్ హంగేరి Slovensko చెక్ రిపబ్లిక్ గ్రీస్ రొమేనియా బల్గేరియా ట్యునీషియా అండొర్రా Lëtzebuerg జర్మనీ బెల్జియం పోలాండ్ నెదర్లాండ్ మోల్డోవా జెర్సీ


Impressum