<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

చెక్ రిపబ్లిక్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

చెక్ రిపబ్లిక్ (ఆంగ్లం : The చెక్ రిపబ్లిక్ ), చెహియా అని కూడా అంటారు. మధ్య యూరప్ లోని ఒక భూపరివేష్టిత దేశం. దీని ఈశాన్యాన పోలండ్, పశ్చిమాన జర్మనీ, దక్షిణాన ఆస్ట్రియా మరియు తూర్పున స్లొవేకియా దేశాలు ఎల్లలుగా గలవు. దీని రాజధాని మరియు పెద్దనగరం ప్రేగ్. దేశవైశాల్యం 78,866 చ.కి.మీ.దేశంలో కాంటినెంటల్ వాతావరణం నెలకొని ఉంటుంది.చెక్ రిపబ్లిక్ లో ప్రాచీన బొహీమియ, మొరెవియ భూభాగాలు మరియు సైలీసియ కొంత భూభాగం ఉంది. ఇది యూనిటరీ పార్లమెంటు రిపబ్లిక్కును కలిగి ఉంటుంది.దేశం మొత్తం జనసంఖ్య 10.6 మిలియన్లు.రాజధాని ప్రాగ్యూ నగరం జనసంఖ్య 1.2 మిలియన్లు.

Slovensko పోలాండ్ హంగేరి స్లోవేనియా ఆస్ట్రియా Liechtenstein క్రొయేషియా స్విట్జర్లాండ్ జర్మనీ Lëtzebuerg రష్యా San Marino సెర్బియా బోస్నియా మరియు హెర్జెగొవీనా నెదర్లాండ్ బెల్జియం రొమేనియా డెన్మార్క్ లిథువేనియా Црна Гора / Crna Gora ఇటలీ Republika e Kosovës వాటికన్ నగరం Monaco బెలారస్ లాట్వియా అల్బేనియా మోల్డోవా మేసిడోనియా బల్గేరియా