బోస్నియా మరియు హెర్జెగొవీనా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

బోస్నియా మరియు హెర్జెగొవీనా (ఆంగ్లం : Bosnia and Herzegovina) ఐరోపా ఖండంలోని బాల్కన్ ద్వీపకల్పంలో గల ఒక దేశం. సంక్షిప్తంగా B & H; బోస్నియాన్ మరియు సెర్బియన్: బోస్నా ఐ హెర్సగోవినా (BiH) / బోస్సా మరియు హెర్సెగోవినా (БиХ), క్రొయేషియన్: Bosna i Hercegovina (BiH) మూస: IPA-sh), కొన్నిసార్లు బోస్నియా-హెర్జెగోవినా అని పిలుస్తారు, మరియు తరచూ అనధికారికంగా బోస్నియా అని కూడా పిలుస్తారు. ఇది బాల్కన్ ద్వీపకల్పంలో ఉన్న ఆగ్నేయ ఐరోపాలో ఒక దేశం. ఇది దాదాపు ఒక భూపరివేష్టిత దేశం, కానీ దీని 26 కి.మీ. ఏడ్రియాటిక్ సముద్ర తీరపు కోస్తా వలన, భూపరివేష్టిత దేశంగా పరిగణింపబడదు. బోస్నియా దేశపు దక్షిణాగ్రమున ఓచిన్న ప్రాంతం హెర్జెగొవీనా.

Црна Гора / Crna Gora సెర్బియా Republika e Kosovës అల్బేనియా మేసిడోనియా క్రొయేషియా హంగేరి రొమేనియా స్లోవేనియా ఇటలీ బల్గేరియా San Marino Slovensko వాటికన్ నగరం గ్రీస్ చెక్ రిపబ్లిక్ ఆస్ట్రియా మోల్డోవా Liechtenstein స్విట్జర్లాండ్ మాల్టా పోలాండ్ Monaco Lëtzebuerg ఉక్రెయిన్ రష్యా జర్మనీ బెలారస్ లిథువేనియా బెల్జియం


Impressum