రొమేనియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

రొమేనియా లేక రొమానియా (పురాతన ఉఛ్ఛారణలు: రుమానియా మరియు రౌమానియా) ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశము. దేశప్రధాన సరిహద్దు దేశాలలో ఉత్తరాన ఉక్రెయిన్, దక్షిణాన బల్గేరియా, తూర్పున మోల్డోవా, పశ్చిమాన హంగేరీ మరియు సెర్బియాలు ఉన్నాయి.దేశం నల్లసముద్రం తీరంలో ఉంది.దేశవైశాల్యం 238397 చ.కి.మీ. దేశంలో టెంపరేట్ కాంటినెంటల్ వాతావరణం ఉంటుంది. దేశజనసంఖ్య 20 మిలియన్లు.యురేపియన్ యూనియన్‌లో జనసాంధ్రతలో 7 వ స్థానంలో ఉంది.దీని రాజధాని మరియు అతిపెద్ద నగరము అయిన " బుకరెస్ట్ " వైల్యపరంగా యురేపియన్ యూనియన్‌లో 6వ స్థానంలో ఉంది.2014 గణాంకాల ఆధారంగా బుకరెస్ట్ నగర జనసంఖ్య 18,83,425.

సెర్బియా మోల్డోవా బల్గేరియా హంగేరి Slovensko Republika e Kosovës బోస్నియా మరియు హెర్జెగొవీనా మేసిడోనియా Црна Гора / Crna Gora అల్బేనియా క్రొయేషియా స్లోవేనియా ఉక్రెయిన్ చెక్ రిపబ్లిక్ పోలాండ్ గ్రీస్ బెలారస్ ఇటలీ San Marino రష్యా లిథువేనియా వాటికన్ నగరం ఆస్ట్రియా Liechtenstein టర్కీ స్విట్జర్లాండ్ లాట్వియా Monaco మాల్టా Lëtzebuerg


Impressum