<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

మేసిడోనియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

మేసిడోనియా లేదా మెసిడోనియా (ఆంగ్లం : The Republic of Macedonia), అధికారికనామం రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా. ఐరోపా లోని మధ్య బాల్కన్ సింధూశాఖ లో గల దేశం. ఇది యుగోస్లేవియా నుండి వేరుచేయబడి ఏర్పరచిన దేశం. ఇదొక భూపరివేష్టిత దేశం. 1991లో యుగొస్లేవియా నుండి స్వతంత్రం పొంది ఇది స్వతంతేదేశంగా అవతరించింది. 1993 లో ఇది ఐఖ్యరాజ్యసమితి సభ్యదేశం అయింది.అయినప్పటికీ మెసిడోనియా అన్న విషయంలో వివాదం కొనసాగుతుంది.దేశం పూర్వనామం " యుగొస్లేవియా రిపబ్లిక్ ఆఫ్ మెసిడోనియా ". దీని ఉత్తరసరిహద్దులో సెర్బియా మరియు కొసావో, తూర్పుసరిహద్దులో బల్గేరియా, దక్షిణసరిహద్దులో గ్రీస్ మరియు పశ్చిమసరిహద్దులో అల్బేనియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని స్కోప్‌జే. 2004 జనగణన ప్రకారం జనసంఖ్య 5,06,926.

Republika e Kosovës అల్బేనియా Црна Гора / Crna Gora బోస్నియా మరియు హెర్జెగొవీనా సెర్బియా బల్గేరియా గ్రీస్ రొమేనియా క్రొయేషియా హంగేరి ఇటలీ స్లోవేనియా వాటికన్ నగరం San Marino Slovensko మోల్డోవా మాల్టా చెక్ రిపబ్లిక్ ఆస్ట్రియా Liechtenstein పోలాండ్ Monaco టర్కీ స్విట్జర్లాండ్ ఉక్రెయిన్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా సైప్రస్ ట్యునీషియా బెలారస్ రష్యా


Impressum