ఎస్టోనియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఎస్టోనియా లేదా ఎస్తోనియా (ఆంగ్లం :Estonia), అధికారిక నామం రిపబ్లిక్ ఆఫ్ ఎస్టోనియా. ఉత్తర ఐరోపాకు చెందిన బాల్టిక్ ప్రాంతంలోని ఒక దేశం. దీని ఉత్తర సరిహద్దున ఫిన్‌లాండ్, పశ్చిమ సరిహద్దున స్వీడన్, దక్షిణ సరిహద్దున లాట్వియా (343 కి.మీ) తూర్పు సరిహద్దున రష్యా (338 కిలోమీటర్ల దూరం) దేశాలు ఉన్నాయి.. బాల్టిక్ సముద్రం పశ్చిమతీరంలో స్వీడన్, ఉత్తరాన ఫిన్‌లాండ్ ఉంది. బాల్టిక్ సముద్రంలోని ఎస్టోనియా ప్రధాన భూభాగంతో పాటు 2,222 దీవులను కలిగి ఉంది. దీనిలో భూమి, నీటి వైశాల్యం కలిపి 45,339 చ.కి.మీ. (17,505 చ.కి.మీ.) ఉంది. తేమతో కూడిన ఖండాంతర వాతావరణంతో ప్రభావితమవుతుంది. సంప్రదాయ ఎస్టోనియన్లు ఫిన్నిక్ ప్రజలు, వారి ఉత్తరాన పొరుగున ఉన్నవారితో సాంస్కృతిక సంబంధాలు ఏర్పరుచుకున్నారు.ఎస్టోనియా అనేది ఫిన్యో-ఉగ్రిక్ భాష. ఇది ఫిన్నిష్, సామీ భాషలతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. హంగరీ భాషకి సుదూర సంబంధం కలిగి ఉంటుంది.

లాట్వియా లిథువేనియా రష్యా బెలారస్ స్వీడన్ ఫిన్లెండ్ పోలాండ్ డెన్మార్క్ చెక్ రిపబ్లిక్ Slovensko ఉక్రెయిన్ హంగేరి మోల్డోవా రొమేనియా జర్మనీ నెదర్లాండ్ Lëtzebuerg స్లోవేనియా ఆస్ట్రియా బెల్జియం Liechtenstein సెర్బియా స్విట్జర్లాండ్ క్రొయేషియా బోస్నియా మరియు హెర్జెగొవీనా యునైటెడ్ కింగ్‌డమ్ Føroyar బల్గేరియా Republika e Kosovës Црна Гора / Crna Gora


Impressum