<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

ఉక్రెయిన్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఉక్రెయిన్ లేదా యుక్రెయిన్ తూర్పు ఐరోపా లోని ఒక గణతంత్ర దేశము. ఇది తూర్పు ఐరోపాలో ఉన్న సార్వభౌమాధికారం ఉన్న దేశం. 1922 నుండి 1991 వరకు ఉక్రెయిన్ సోవియట్ యూనియన్ లో భాగంగా ఉండేది. ఉక్రెయిన్‌కు తూర్పుసరిహద్దులో రష్యా, ఉత్తరసరిహద్దులో బెలారస్, పశ్చిమసరిహద్దులో పోలాండ్, స్లొవేకియా, హంగేరి లు మరియు నైరృతిసరిహద్దులో రొమేనియా, మోల్డోవా లు సరిహద్దు దేశాలుగా ఉన్నాయి.దక్షిణసరిహద్దులో నల్లసముద్రం మరియు ఆగ్నేయసరిహద్దులో అజోవ్ సముద్రం ఉన్నాయి. క్రిమీన్ ద్వీపకల్పం విషయంలో రష్యా, ఉక్రెయిన్ మద్య వివాదాలు ఉన్నాయి.2014 లో రష్యా ఫెడరేషన్ క్రిమీన్ ద్వీపకల్పాన్ని విలీనం చేసుకున్నది. కానీ దీనిని ఉక్రెయిన్ మరియు చాలా అంతర్జాతీయ సమాజాలు ఉక్రేనియన్ భూభాగంగా గుర్తించాయి. క్రిమియాతో సహా, ఉక్రెయిన్ 6,03,628 చ.కి.మీ (233,062 చదరపు మైళ్ల) విస్తీర్ణం కలిగి ఉంది.క్రిమియాను చేర్చితే ఉక్రెయిన్ ఐరోపా లోపల మరియు ప్రపంచంలో 46 వ అతిపెద్ద దేశంగా ఉంటుంది. క్రిమియా మినహాయిస్తే ఉక్రెయిన్ 42.5 మిలియన్ల జనాభాను కలిగి ఉంది. ఇది ప్రపంచంలోని 32 వ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉంటుంది.

మోల్డోవా బెలారస్ రొమేనియా బల్గేరియా లిథువేనియా జార్జియా (దేశం) Slovensko టర్కీ సెర్బియా హంగేరి పోలాండ్ రష్యా లాట్వియా Republika e Kosovës మేసిడోనియా బోస్నియా మరియు హెర్జెగొవీనా ఆర్మేనియా ఎస్టోనియా Црна Гора / Crna Gora చెక్ రిపబ్లిక్ అల్బేనియా అజర్‌బైజాన్ గ్రీస్ స్లోవేనియా సైప్రస్ క్రొయేషియా ఆక్రొతిరి మరియు ఢెకెలియా సిరియా లెబనాన్ San Marino