బెలారస్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

బెలారస్ లేదా బెలారుస్ (ఆంగ్లం:Belarus) (పాతపేరు: బైలో రష్యా, లేదా బెలో రష్యా) తూర్పు యూరప్ లో ఉన్న ఒక భూపరివేష్టిత దేశం, దీని ఉత్తరసరిహద్దు మరియ్ తూర్పుసరిహద్దులలో రష్యా, దక్షిణసరిహద్దులో ఉక్రెయిన్, పశ్చిమసరిహద్దులో పోలాండ్ మరియు ఉత్తరసరిహద్దులో లిథువేనియా మరియు లాత్వియా దేశాలు ఉన్నాయి. దీని రాజధాని నగరం మరియు అత్యధిక జనసాంధ్రత కలిగిన దేశం మిన్‌స్క్ నగరం.దేశంలో 40% భూభాగంలో అరణ్యాలు విస్తరించి ఉన్నాయి. 20 వ శతాబ్దం వరకు వివిధ సమయాల్లో వివిధ రాజ్యాలు ఆధునిక కాలపు బెలారస్ భూభాగాలను నియంత్రించాయి. వాటిలో పోలోట్స్క్ రాజాస్థానం (11 నుంచి 14 శతాబ్దాలు), గ్రాండ్ డచీ ఆఫ్ లిథువేనియా, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ మరియు రష్యన్ సామ్రాజ్యం ఉన్నాయి.

లిథువేనియా లాట్వియా రష్యా ఎస్టోనియా పోలాండ్ ఉక్రెయిన్ మోల్డోవా Slovensko రొమేనియా చెక్ రిపబ్లిక్ హంగేరి సెర్బియా డెన్మార్క్ స్వీడన్ బల్గేరియా స్లోవేనియా ఫిన్లెండ్ బోస్నియా మరియు హెర్జెగొవీనా Republika e Kosovës క్రొయేషియా Црна Гора / Crna Gora ఆస్ట్రియా మేసిడోనియా Liechtenstein జర్మనీ అల్బేనియా Lëtzebuerg నెదర్లాండ్ San Marino స్విట్జర్లాండ్


Impressum