<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

టర్కీ


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

టర్కీ (Turkish: Türkiye), అధికారికంగా రిపబ్లిక్ ఆఫ్ టర్కీ (జమ్ హూరియత్-ఎ-తుర్కీ) అని వ్యవహరిస్తారు. ఇది ఒక యూరేషియా దేశం. అనగా ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది. అనటోలియా ద్వీపకల్పంలోనూ, పశ్చిమాన ఆసియా మరియు రుమేలియా (బాల్కన్ ప్రాంతం) లోనూ వ్యాపించి యున్నది. టర్కీకి 8 పొరుగుదేశాల సరిహద్దులు గలవు. ఈశాన్యంలో బల్గేరియా, పశ్చిమాన గ్రీసు, వాయువ్యంలో జార్జియా, తూర్పున ఆర్మీనియా, అజర్‌బైజాన్, మరియు ఇరాన్, ఆగ్నేయంలో ఇరాక్ మరియు సిరియాలు గలవు. దక్షిణాన మధ్యధరా సముద్రము మరియు సైప్రస్, ఏగియన్ సముద్రము మరియు ద్వీపసమూహములు పశ్చిమాన మరియు ఉత్తరాన నల్ల సముద్రము గలవు.

సైప్రస్ సిరియా ఆక్రొతిరి మరియు ఢెకెలియా లెబనాన్ జార్జియా (దేశం) ఆర్మేనియా الأراضي الفلسطينية ఇజ్రాయిల్ అజర్‌బైజాన్ జోర్డాన్ ఇరాక్ బల్గేరియా మోల్డోవా ఉక్రెయిన్ గ్రీస్ మేసిడోనియా రొమేనియా Republika e Kosovës సెర్బియా అల్బేనియా Црна Гора / Crna Gora బోస్నియా మరియు హెర్జెగొవీనా ఈజిప్టు కువైట్ హంగేరి Slovensko బెలారస్ క్రొయేషియా ఇరాన్ సౌదీ అరేబియా


Impressum