<img src="https://d5nxst8fruw4z.cloudfront.net/atrk.gif?account=0nABo1IWhe10Y8" style="display:none" height="1" width="1" alt="" />

మోల్డోవా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

మోల్డోవా /mɒlˈdoʊvə/ (help·info), అధికారకంగా రిపబ్లిక్ అఫ్ మోల్డోవా మొల్డోవన్ మూస:Lang-ro) అని పిలవబడే ఈ దేశము నాలుగు వైపులు భూమి కలిగి ఉన్న తూర్పు ఐరోపా లోని దేశము. ఈ దేశము పశ్చిమలో రోమేనియా కు మరియు ఉత్తరము, తూర్పు, దక్షిణములో ఉక్రెయిన్ కు మధ్యలో ఉంది. సోవియట్ యూనియన్ రద్ధయినప్పుడు, 1991లో అప్పుడు ఉన్న మోల్దోవన్ SSR కు ఉన్న అదే సరిహద్దులతో మాల్డోవ ఒక స్వతంత్ర దేశముగా తనకు తానుగా ప్రకటించుకున్నది]]. అంతర్జాతీయంగా గుర్తించబడిన మోల్డోవా లోని డ్నిస్టర్ నదికి తూర్పు తీరములో ఉన్న ఒక ప్రదేశం, 1990 నుండి విడిపోయిన ట్రాన్స్నిస్ట్రియ ప్రభుత్వ అధీనంలో ఉంది.

రొమేనియా ఉక్రెయిన్ బల్గేరియా సెర్బియా Slovensko హంగేరి బెలారస్ Republika e Kosovës మేసిడోనియా బోస్నియా మరియు హెర్జెగొవీనా పోలాండ్ Црна Гора / Crna Gora అల్బేనియా లిథువేనియా రష్యా టర్కీ చెక్ రిపబ్లిక్ గ్రీస్ స్లోవేనియా క్రొయేషియా లాట్వియా జార్జియా (దేశం) ఇటలీ San Marino ఎస్టోనియా ఆస్ట్రియా సైప్రస్ వాటికన్ నగరం ఆక్రొతిరి మరియు ఢెకెలియా Liechtenstein


Impressum