ఎరిత్రియా

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఎరిట్రియా లేదా ఎరిత్రియా (ఆంగ్లం : Eritrea), (అరబ్బీ : إرتريا ఇరిత్రియా), అధికారిక నామం ఎరిట్రియా రాజ్యం ఈశాన్య ఆఫ్రికా(హార్ను ఆఫ్ ఆఫ్రికా) లోని ఒక దేశం. దేశ పశ్చిమసరిహద్దులో సూడాన్, దక్షిణసరిహద్దులో ఇథియోపియా, ఆగ్నేయసరిహద్దులో జిబౌటి దేశాలు ఉన్నాయి. దీని తూర్పున మరియు ఈశాన్యసరిహద్దులో ఎర్ర సముద్రపు పొడుగైన తీరం ఉంది. దేశవైశాల్యం 1,18,000 చ.కి.మీ. జనసంఖ్య 50 లక్షలు గలదు. దీని రాజధాని అస్మారా. దేశంలో దాహ్లాకు ద్వీపసమూహం, అనేక హనిషు దీవులు భాగంగా ఉన్నాయి. గ్రీకుపేరు ఎరిట్రియా ఎర్ర సముద్రం (Ἐρυθρὰ Θάλασσα ఎరిథ్రా తలాస్సా) ఆధారంగా దేశానికి నిర్ణయించబడిందని భావిస్తున్నారు. 1890 లో మొదటిసారిగా ఇటలీ ఎరిత్రియా నుండి ఇటలీని స్వీకరించి ఇటలీ దేశానికి నిర్ణయించబడింది.

యెమన్ జిబౌటి ఇథియోపియా సూడాన్ సౌదీ అరేబియా దక్షిణ సూడాన్ సొమాలియా ఈజిప్టు ఉగాండా బహ్రయిన్ కతర్ జోర్డాన్ కువైట్ ఇజ్రాయిల్ الأراضي الفلسطينية యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇరాక్ ఒమన్ లెబనాన్ రువాండా చాద్ సిరియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా సైప్రస్ బురుండి టాంజానియా ఇరాన్ లిబియా టర్కీ


Impressum