జార్జియా (దేశం)


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

జార్జియా (ఆంగ్లం : Georgia) (జార్జియన్ భాష : საქართველო, సకార్త్‌వెలో, (Sakartvelo)) ఒక ఖండాతీత దేశము. ఇది కాకసస్ ప్రాంతంలో ఉంది. ఆసియా మరియు యూరప్ ఖండముల మధ్యలో ఉంది. అందుకే దీనిని యూరేషియా దేశం అని కూడా అంటారు.. జార్జియాకు ఉత్తరసరిహద్దులో రష్యా, దక్షిణ సరిహద్దులో టర్కీ మరియు ఆర్మేనియా మరియు ఆగ్నేయ సరిహద్దులో అజర్‌బైజాన్ ఉన్నాయి. రాజధాని నగరం మరియు అతి పెద్ద నగరంగా " త్బిల్సి " నగరం ఉన్నాయి. దేశవైశాల్యం 69,700 చ.కి.మీ. 2017 గణాంకాల ఆధారంగా జనసంఖ్య 3.718 మిలియన్లు. జార్జియా ద్విసభావిధానం మరియు ప్రభుత్వం " రిప్రజెంటివ్ విధానంలో " ఎన్నుకునే సెమీ ప్రెసిడెంషియల్ విధానం కలిగి ఉంది.

ఆర్మేనియా అజర్‌బైజాన్ టర్కీ సిరియా ఇరాక్ ఉక్రెయిన్ లెబనాన్ సైప్రస్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా మోల్డోవా తుర్కమేనిస్తాన్ జోర్డాన్ ఇరాన్ ఇజ్రాయిల్ الأراضي الفلسطينية బల్గేరియా కువైట్ రొమేనియా బెలారస్ గ్రీస్ మేసిడోనియా సెర్బియా Republika e Kosovës బహ్రయిన్ కజకస్తాన్ అల్బేనియా బోస్నియా మరియు హెర్జెగొవీనా Slovensko సౌదీ అరేబియా హంగేరి


Impressum