ఆర్మేనియా


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

ఆర్మేనియా లేదా ఆర్మీనియా (ఆంగ్లం : Armenia) (ఆర్మీనియన్ భాష : Հայաստան, "హయాస్తాన్") అధికారిక నామం "రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా" (Հայաստանի Հանրապետություն, హయాస్తానీ హన్రపెతూత్ యూన్), ఒక భూపరివేష్టిత దేశం, దక్షిణ కాకసస్ పర్వతాలతో చుట్టబడి నల్లసముద్రం మరియు కాస్పియన్ సముద్రం ల మధ్య ఉంది. ఈ దేశం తూర్పు ఐరోపా మరియు పశ్చిమ ఆసియాల నడుమ ఉంది. దీని సరిహద్దులలో పశ్చిమాన టర్కీ, ఉత్తరాన జార్జియా, తూర్పున అజర్‌బైజాన్, దక్షిణాన ఇరాన్ మరియు అజర్‌బైజాన్ కు చెందిన నక్షివాన్ ఎన్‌క్లేవ్లు ఉన్నాయి.

అజర్‌బైజాన్ జార్జియా (దేశం) ఇరాక్ సిరియా టర్కీ లెబనాన్ సైప్రస్ ఇరాన్ తుర్కమేనిస్తాన్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా కువైట్ జోర్డాన్ ఉక్రెయిన్ ఇజ్రాయిల్ الأراضي الفلسطينية మోల్డోవా బహ్రయిన్ బల్గేరియా సౌదీ అరేబియా రొమేనియా కతర్ గ్రీస్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మేసిడోనియా కజకస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బెలారస్ Republika e Kosovës సెర్బియా ఈజిప్టు


Impressum