యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆసియా ఖండమునకు చెందినా దేశం, ఈ దేశమును ఎమిరేట్ అని కూడా వ్యవహరిస్తారు, ఎమిరేట్ అంటే అరబ్ భాషలో దేశం అని అర్ధం. ఈ దేశం సరిహద్దులుగా ఆగ్నేయ దిక్కున పర్సియన్ జలసంది తూర్పున సౌదీ అరేబియా మరియు దక్షిణాన ఒమన్ సరిహద్దు దేశాలు. ఈ దేశ జనాభా 9.2 మిలియన్లు, ఇందులో 1.4 మిలియన్లు ఎమిరేట్ దేశస్తులు కాగ మిగత జనాభా వలస వచ్చినవారుగా ఉన్నారు. 1971 లో ఈ దేశము ఏడు ఏమిరట్ల (1. అభూ దాభి, 2. అజ్మన్, 3. దుబాయ్, 4. ఫుజిరా, 5. రసల్ ఖైమా, 6. షార్జా, 7.ఉమ్మాల్ ఖ్వాయిస్న్ ) సమైక్యగ ఏర్పడినది వీటిలో అభూ దాభి ఎమిరేట్ రాజదానిగా సేవలనందిస్తునది. ఈ ఏడు ఎమిరేట్ లని కలుపుతూ 2 ఔటర్ రింగ్ రోడ్లు ఉన్నాయి.ఒక రోడ్డు పేరు ఎమిరేట్స్ రోడ్ కాగా, మరో పేరు షేక్ జాయేద్ రోడ్డు. సంయుక్త ఏమిరట్ను ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ ఏర్పాటు చేసిన వ్యక్తి అధ్యక్షుడిగా పర్యవెక్షింపబడును. ఇస్లాం మతం యు.ఎ.ఇ. యొక్క అధికారిక మతంగా ఉంది మరియు ఆంగ్లం కూడా విస్తారంగా వాడబడుతుంది. అరబిక్ అధికారిక భాష.

కతర్ బహ్రయిన్ ఒమన్ కువైట్ ఇరాన్ సౌదీ అరేబియా ఇరాక్ యెమన్ ఆఫ్ఘనిస్తాన్ తుర్కమేనిస్తాన్ పాకిస్తాన్ జిబౌటి అజర్‌బైజాన్ ఎరిత్రియా జోర్డాన్ సిరియా ఆర్మేనియా ఇజ్రాయిల్ లెబనాన్ الأراضي الفلسطينية జార్జియా (దేశం) సైప్రస్ సొమాలియా ఆక్రొతిరి మరియు ఢెకెలియా ఇథియోపియా టర్కీ ఉజ్బెకిస్తాన్ ఈజిప్టు తజికిస్తాన్ కిర్గిజిస్తాన్


Impressum