కిర్గిజిస్తాన్


Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

కిర్గిజిస్తాన్ (ఆంగ్లం : Kyrgyzstan) (ఉచ్ఛారణ : ˈkɝːɡɪstæn ) ; కిర్గిజ్ భాష: Кыргызстан, అనేక భాషలలో కిర్గీజియా అని పిలువబడుతుంది. అధికారికంగా మాత్రం కిర్గిజ్ రిపబ్లిక్. మధ్యాసియాకు చెందిన ఒక భూపరివేష్టిత దేశం. కొండలు పర్వతాలతో చుట్టబడియున్నది. ఉత్తరాన కజకస్తాన్, పశ్చిమాన ఉజ్బెకిస్తాన్, నైఋతీదిశన తజకిస్తాన్ మరియు తూర్పున చైనాలు సరిహద్దులు కలిగివున్నది. దేశానికి బిష్కెక్ రాజధానిగా ఉంది. కిర్గిజ్ అంటే "నలభై తెగలు". మంగోలులకు వ్యతిరేకంగా కిర్గిజ్ హీరో అయిన మనాస్ నలభై తెగలను ఏకంచేసి, కిర్గిజిస్తాన్ ను ఏకీకృతం చేసాడు. ఈ నలభై తెగలను సూచిస్తూ కిర్గిజిస్తాన్ జాతీయ పతాకంపై నలభై సూర్య కిరణాలు కానవస్తాయి.

ఉజ్బెకిస్తాన్ తజికిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కజకస్తాన్ పాకిస్తాన్ తుర్కమేనిస్తాన్ నేపాల్ ఇరాన్ భారత దేశం భూటాన్ అజర్‌బైజాన్ ఆర్మేనియా జార్జియా (దేశం) బంగ్లాదేశ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కతర్ కువైట్ బహ్రయిన్ ఒమన్ మంగోలియా ఇరాక్ సిరియా టర్కీ ఉక్రెయిన్ సౌదీ అరేబియా లెబనాన్ జోర్డాన్ సైప్రస్ ఆక్రొతిరి మరియు ఢెకెలియా మోల్డోవా


Impressum