లక్షద్వీపములు

English 中文 Tiếng Việt Català Italiano Čeština العربية Euskara Eesti Español Русский Nederlands Português Norsk (Bokmål) Lietuvių ไทย తెలుగు Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית Română Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська

'లక్షద్వీపములు' (ലക്ഷദ്വീപ്‌) భారత దేశములోని అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతము. ఈ దీవుల యొక్క భూ వైశాల్యము మొత్తము 32 చదరపు కి.మీ, అరేబియా సముద్రములో, కేరళ తీరమునుండి 200 నుండి 300 కిలోమీటర్ల దూరములో ఉన్నాయి. ఈ దీవులలో పది దీవులు మాత్రమే జనావసము ఉన్న దీవులు. మిగిలిన 17 నిర్జనమైన దీవులు. ఇవేకాక ఇంకా లెక్కలోకి తీసుకోని ఎన్నో చిన్న దీపఖండములు ఉన్నాయి.

Haa Alif Haa Dhaalu Shaviyani Noonu Raa Lhaviyani Baa Alif Alif Kaafu కేరళ


Impressum