ధూలే జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Svenska العربية Polski Nederlands हिन्दी తెలుగు 日本語 Español

మారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో ధూలేజిల్లా (హిందీ:) ఒకటి. ధూలే పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది.1998 జూలై 1న ధూలే జిల్లా రెండు ప్రత్యేక జిల్లాలుగా (ధూలే మరియు నందూర్బార్) విభజించబడ్డాయి. పురాతన కాలం గిరిజన ప్రజలు నివసించిన ప్రాంతాలు ఈ జిల్లాలో ఉన్నాయి.జిల్లా ప్రజలలో వ్యవసాయం ప్రధాన జీవనోపాధిగా ఉంది. జిల్లాలో అత్యధికభాగంలో నీటిపారుదల వసతులు లేవు కనుక వ్యవసాయం అధికంగా వర్షాధారితంగా ఉంది. గోధుమ, బజ్రా, జొన్న, ఎర్రగడ్డలు వంటి పంటలతో పత్తి వంటి వాణిజ్యపంటలు కూడా పండించబడుతున్నాయి. గ్రామీణ ప్రజలలో అధికులలో అహిరాని భాష వాడుకలో ఉంది. అహిరాని భాష మరాఠీ భాషాకుటుంబానికి చెందిన భాషలలో ఒకటి. నగరప్రాంతాలలో మరాఠీ భాష వాడుకలో ఉంది. ధూలే మహారాష్ట్రలోని ఖండేష్ భూభాగంలో ఉంటూ ఉండేది. పాలనా సౌలభ్యం కొరకు నాసిక్ విభాగంలో భాగం చేయబడింది.

నందుర్బార్ బర్వాని డాంగ్స్ నాశిక్ జిల్లా నర్మదాజిల్లా జలగావ్ జిల్లా Surat ఔరంగాబాదు జిల్లా(మహారాష్ట్ర) ఖర్‌గొన్ ఝాబౌ


Impressum