పూంచ్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano हिन्दी Nederlands తెలుగు Español

జమ్మూ , కాశ్మీర్ రాష్ట్రంలోని 22 జిల్లాలలో పూంచ్ జిల్లా లేక పుంచ్ (ఉర్దు -ضلع پونچھ, హింది -पुंछ) ఒకటి. జిల్లా ఉత్తర, పశ్చిమ , దక్షిణ సరిహద్దులో భారత పాకిస్థాన్ సరిహద్దు , పాక్ ఆధీనంనంలో ఉన్న కాశ్మీర్ ఉంది. 1947 -1948 వార్ యుద్ధం ఈ భూభాగాన్ని రెండుగా చేసింది. ఒకటి పాకిస్థాన్ వశమైంది రెండవ భాగం భారత్‌లోని జమ్మూ , కాశ్మీర్ రాష్ట్రంలో ఉంది.

బాద్‌గం Mirpur పుల్వామా రాజౌరీ బారాముల్లా కుప్వారా Srinagar అనంతనాగ్ ఉధంపుర్ జమ్మూ (కాశ్మీర్)


Impressum