జమ్మూ (కాశ్మీర్)

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska हिन्दी Nederlands తెలుగు 日本語 Español

జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో జమ్ము (కాశ్మీర్) జిల్లా ఒకటి. రాష్ట్రానికి ఇది శీతాకాలపు రాజధానిగా ఉంటుంది. వేసవిలో రాజధాని శ్రీనగర్ కు మార్చబడుతుంది. ఈ జిల్లాలో అత్యంత పెద్ద నగరం జమ్ము. జమ్మూ, కాశ్మీర్ రాష్ట్రంలో ఇది అత్యంత జనసాంధ్రత కలిగిన ప్రాంతమని 2011 గణాంకాలు తెలియజేస్తున్నాయి.

రాజౌరీ ఉధంపుర్ కతుయా గుర్‌దాస్‌పూర్ Mirpur చంబా పుల్వామా పూంచ్ అమృత్‌సర్ జిల్లా బాద్‌గం


Impressum