ధార్వాడ (కర్ణాటక)

Русский Français English 中文 Norsk (Bokmål) Català Deutsch Italiano Svenska العربية Українська Nederlands हिन्दी తెలుగు Español

కర్నాటక రాష్ట్ర 30 జిల్లాలలో ధార్వాడ జిల్లా ఒకటి. ధార్వాడ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా కర్నాటక రాష్ట్ర సాంస్కృతిక కేంద్రంగా ఉంది. ధార్వాడ జిల్లా ధార్వాడ పేడాకు (పాలతో చేసే స్వీటు) ప్రసిద్ధి. పురపాలకం వైశాల్యం 191 చ.కి.మీ. ధార్వాడ బెంగుళూరుకు వాయవ్యంగా 425 కి.మీ దూరంలో ఉంది. పూనాకు దక్షిణంగా 421 కి.మీ దూరంలో ఉంది. ఇది బెంగుళూర్- పూనా మార్గంలో రహదారికి దగ్గరగా ఉంది. జిల్లాలో " నార్త్ యూనిట్ ఆఫ్ నేషనల్ ప్రాజెక్ట్స్ కంస్ట్రక్షన్ కార్పొరేషన్ " ప్రధాన కార్యాలయం ఉంది. జిల్లాలో హైకోర్ట్ సర్క్యూట్ బెంచ్ ఉంది.1997కు ముందు జిల్లా వైశాల్యం 13738. 1997 తరువాత ధార్వాడ నుండి గదగ్ మరియు హవేరి జిల్లాలు రూపొందించబడ్డాయి. ధార్వాడ మరియు మరొక రెండు జిల్లాల నుండి భూభాగలను సేకరించి దావణగిరె జిల్లా రూపొందించబడింది.

Gadag district హవేరి Belgaum district Uttara Kannada బాగల్‌కోట్ జిల్లా కొప్పళ జిల్లా దక్షిణ గోవా Davanagere district ఉత్తర గోవా Shimoga district


Impressum