ఉధంపుర్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు 日本語 Español

జమ్ము , కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో ఉధంపూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రగా ఉధంపూర్ పట్టణం ఉంది. కత్రా వద్ద ఉన్న వైష్ణవీ దేవి ఆలయం, పత్నితప్ , సుధ్ మహాదేవ్ హిందూ పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఉధంపూర్ జిల్లాలో అదనంగా గోల్ మార్కెట్, దేవికా ఘాట్, జాఖని పార్క్, రామ్నగర్ చోక్ (పాండవ్ మందిర్ , కచలు) సలియన్ తలాబ్ , మైన్ బజార్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ప్రధానమైనవి డోంగి, హింది, ఉర్దు , గిజ్రి.

రాజౌరీ జమ్మూ (కాశ్మీర్) కతుయా దొడ చంబా అనంతనాగ్ పుల్వామా బాద్‌గం గుర్‌దాస్‌పూర్ Mirpur


Impressum