కొల్లం

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano فارسی العربية Nederlands हिन्दी తెలుగు 日本語 Español

కేరళ రాష్ట్రంలోని 14 జిల్లాలలో కొల్లం జిల్లా ఒకటి. ఈ జిల్లాకు పొడవైన అరేబియన్ సముద్రతీరం ఉంది. ఇక్కడ కొల్లం నౌకాశ్రయం మరియు అష్టముడి సరోవరం ఉంది. కొల్లం కేరళ రాష్ట్ర జీడిపప్పు కేంద్రగా గుర్తించబడుతుంది. కొల్లం జిల్లా మైదానాలు, పర్వతాలు, సరోవరాలు, మడుగులు మరియు కేరళ బ్యాక్‌వాటర్, అరణ్యాలు, తోటలు మరియు నదులు కలిగిన భూభాగం కలిగి ఉంది. ఈ ప్రాంతం ఫొనిసియా మరియు పురాతన రోం నగరంతో సముద్ర సంబంధాలను కలిగి ఉంది. జిల్లాలో 30% భూభాగాన్ని అష్టముడి సరోవరం ఆక్రమించుకుని ఉంది. కేరళ బ్యాక్‌వాటర్‌కు ఈ సరోవరం ద్వారంగా ఉంది. దేవలకర మరియు తెక్కుంబగం పంచాయితీలలో బి.సి 1400 కాలపు పురాతన నౌకాశ్రం " కొకరేని (సముద్రతీర ద్వీపాల నౌకాశ్రయం ) పోర్ట్ ఆఫ్ తార్సిష్ " స్థాపినబడింది. కొల్లం ప్రాంతం " భగవంతుని నిజనివాసం " అని గుర్తింపు పొందింది.

Thiruvananthapuram పతనమ్ తిట్ట Alappuzha Kottayam తిరునల్వేలి Kanyakumari district ఇడుక్కి థేని ఎర్నాకుళం విరుదునగర్


Impressum