అమరావతి జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Català Deutsch Italiano Svenska فارسی العربية Polski Українська Nederlands हिन्दी తెలుగు 日本語 Español

మహారాష్ట్ర రాష్ట్ర 37 జిల్లాలలో అమ్రావతిజిల్లా (మరాఠీ:अमरावती जिल्हा) ఒకటి. అమ్రావతి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. ఇది బీరారు ప్రాంతంలో ఉంది. దీని అసలు పేరు "ఉమరావతి". మహారాష్ట్రులు ఇలానే వ్రాస్తారు. అయితే ఆంగ్లంలో ఎవరో వ్రాసిన పొరపాటు వలన "Amaraoti" లేదా "అమరావతి" అవే పేరు వాడుకలోకి వచ్చింది. ఈ జిల్లా 20°32' నుండి 21°46' ఉత్తర అక్షాంశం 76°37' నుండి 78°27' తూర్పు రేఖాంశంలో ఉంది. జిల్లావైశాల్యం 12,235 చ.కి.మీ.

అకోలా జిల్లా బేతుల్ వశీం జిల్లా వార్ధా Khandwa హర్ద బుల్ఢానా జిల్లా యావత్మల్ జిల్లా Nagpur ఛింద్వారా జిల్లా


Impressum