హింగోలి

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska العربية Polski Nederlands हिन्दी తెలుగు Español

హింగోలీ (हिंगोली), మహారాష్ట్రలో ఒక జిల్లా. ఈ జిల్లా పాలనాకేంద్రం హింగోలీ పట్టణం. జిల్లా వైశాల్యం4,526 చ.కి.మీ. 2001 జనాభా లెక్కల ప్రకారం జిల్లా జనాభా 9,87,160. అందులో పట్టణ నగరవాసులు 15.60%. . ప్రస్తుతం హింగోలి జిల్లా పరిధిలో ఉన్న ప్రాతం 1956లో బొంబాయి రాష్ట్రంలో భాగమైనది. 1960లో మహారాష్ట్ర రాష్ట్రంలో పర్భణీ జిల్లాలో భాగంగా ఉంది. 1999, మే 1న పర్భణీ జిల్లా నుండి హింగోలి జిల్లాను ఏర్పాటుచేశారు.

నాందేడ్ జిల్లా పర్భణీ వశీం జిల్లా యావత్మల్ జిల్లా అకోలా జిల్లా బుల్ఢానా జిల్లా లాతూర్ జిల్లా నిజామాబాదు జాల్నా జిల్లా బీదరు


Impressum