అనంతపురం

Ελληνικά Français English 中文 Svenska Português Русский Tiếng Việt Català Norsk (Bokmål) Italiano Dansk فارسی Deutsch हिन्दी Polski Українська Suomi తెలుగు 日本語 Español

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది, అనంతపురం జిల్లా. అనంతపురం జిల్లా 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు

చిక్కబళ్ళాపూర్ చిత్రదుర్గ Bellary district కర్నూలు జిల్లా కడప జిల్లా Tumkur district బెంగుళూరు గ్రామీణ జిల్లా Kolar district బెంగుళూరు జిల్లా Davanagere district


Impressum