ఉత్తర ప్రదేశ్

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย తెలుగు Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית Română Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh, హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రము. వైశాల్యం ప్రకారం 5 వ పెద్ద రాష్ట్రము. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రము లక్నో. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

చందౌలి కాశీ సోన్‌బధ్ర సంత్ రవిదాస్ నగర్ మిర్జాపూర్ (ఉత్తర ప్రదేశ్) జౌంపూర్ ఘాజీపూర్ గోరఖ్‌పూర్ సంత్ కబీర్ నగర్ మౌ జిల్లా దియోరియ బలీయా ఆజంగఢ్ అంబేద్కర్‌నగర్ సుల్తాన్‌పూర్ (ఉత్తర ప్రదేశ్) రాయ్ బరేలి మహోబ కౌశాంబి బంద Allahabad Rae Bareilly హమీర్‌పూర్ ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్) ఫైజాబాద్, ఉత్తర ప్రదేశ్ బస్తి గొండా బారాబంకి లలిత్‌పూర్ కాన్పూర్ దేహత్ కనౌజ్ జలౌన్ Jhansi ఎతావ ఔరాయ కాన్పూర్ నగర్ Sitapur Lucknow హర్దోయ్ మహారాజ్‌గంజ్ ఖుషినగర్ సిద్దార్థ్ నగర్ శరవస్తి లఖింపూర్ కేరి బల్‌రాంపూర్ బహ్‌రైచ్ షాజహాన్‌పూర్ Pilibhit మైంపూరి ఫరుక్కా‌బాద్ ఫిరోజాబాద్ ఎత బదాయూన్ ఆగ్రా జిల్లా రాంపూర్ (ఉత్తర ప్రదేశ్) మొరదాబాద్ హత్‌రాస్ Bareilly Mathura బగ్‌పత్ అంరోహ బులంద్‌షహర్ అలీఘర్ సహ్రాన్‌‌పూర్ Ghaziabad గౌతం బుద్దా Muzaffarnagar మీరట్ బిజ్నూర్ ఉన్నవ్
सुदुर पश्चिमाञ्चल विकास क्षेत्र मध्य-पश्चिमाञ्चल विकास क्षेत्र पश्चिमाञ्चल विकास क्षेत्र Uttarakhand మధ్య ప్రదేశ్ ఢిల్లీ मध्यमाञ्चल विकास क्षेत्र హర్యానా బీహార్ చండీగఢ్


Impressum