కడప జిల్లా

Русский Français English 中文 Português Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Dansk हिन्दी Polski Suomi తెలుగు Español

కడపజిల్లా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతానికి చెందిన జిల్లా. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడయిన అన్నమయ్య, ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన, తెలుగు జాతీయ కవి వేమన, తొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క, మరో ప్రసిద్ధ కవయిత్రి మొల్ల, మహోన్నతమైన యోగి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి, అయ్యలరాజు రామభద్రుడు ఈ జిల్లాకు చెందినవారే. ప్రపంచ ప్రఖ్యాత సురభి నాటక సమాజం ప్రస్థానం 1885లో కడప జిల్లా సురభి గ్రామంలో 'కీచక వధ' నాటక ప్రదర్శనతో మొదలయ్యింది. ఈ సమాజ వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు. ఈ జిల్లా బెరైటీస్ (ముగ్గురాయి) గనులు, బండలకు ప్రసిద్ధి చెందింది.పూర్వం ఈ జిల్లాకు హిరణ్యదేశంని పేరు ఉంది. ఈ ప్రదేశం పల్లవులు, తెలుగు చోళులు, కాకతీయులు, విజయనగర రాజులు, గండికోట పెమ్మసాని నాయకులు, నిజాం నవాబులు, సిద్ధవటం నుంచి పరిపాలించిన మట్లి రాజులు, కడప నవాబులచే పరిపాలించ బడింది.

అనంతపురం చిత్తూరు జిల్లా చిక్కబళ్ళాపూర్ కర్నూలు జిల్లా నెల్లూరు జిల్లా Kolar district ప్రకాశం వెలూరు బెంగుళూరు గ్రామీణ జిల్లా బెంగుళూరు జిల్లా


Impressum