లలిత్‌పూర్

Русский Français English 中文 Svenska Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Dansk हिन्दी Polski Nederlands తెలుగు 日本語 Español

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో లలిత్‌పూర్ జిల్లా (హిందీ:ललितपुर जिला) ఒకటి. లలిత్‌పూర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. లలిత్‌పూర్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో భాగంగా ఉంది. జిల్లావైశాల్యం 5,039 చ.కి.మీ. జిల్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బుండేల్‌ఖండ్ భూభాగంలో ఉంది. లలిత్‌పూర్ పట్టణం భౌగోళికంగా హృదయాకారంలో ఉంటుంది. 24°11' నుండి 25°14' డిగ్రీల ఉత్తర అక్షాంశం మరియు 78°10' నుండి 79°0' తూర్పు రేఖాంశంలో ఉంది. 2001 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 977,447.1974లో ఈ జిల్లా రూపొందించబడింది.

తికంగర్ గున Jhansi సాగర్ (జిల్లా) శివ్‌పురి ఛాతర్‌పూర్ విదిశా దతియ మహోబ దమోహ్


Impressum