చంద్రపూర్ జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Svenska العربية Polski Nederlands हिन्दी తెలుగు 日本語 Español

చంద్రపూరు జిల్లా (మహారాష్ట్రా:चंद्रपूर जिल्हा) భారతదేశ మహారాష్ట్రలోని నాగ్పూరు విభాగంలోని జిల్లా. ఈ జిల్లాను గతంలో చందా జిల్లాగా పిలిచేవారు. 1964 లో దీనికి చంద్రపూరు అని పేరు మార్చారు. గాడ్చిరోలి ప్రత్యేక జిల్లాగా విభజించబడే వరకు ఇది భారతదేశంలో అతిపెద్ద జిల్లాగా ఉండేది. జిల్లా జనసంఖ్య 2,071,101, వీరిలో 32.11% (2001 నాటికి) పట్టణ ప్రజలు ఉన్నారు.

గఢ్ చిరోలి జిల్లా ఆదిలాబాద్ జిల్లా భండారా జిల్లా యావత్మల్ జిల్లా వార్ధా Nagpur కంకేర్ Gondiya Rajnandgaon కరీంనగర్ జిల్లా


Impressum