నెల్లూరు జిల్లా

Русский Français English 中文 Svenska Português Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Dansk हिन्दी Polski Suomi తెలుగు Español

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణతీరప్రాంతపు జిల్లా. ఈ జిల్లా ముఖ్య పట్టణం నెల్లూరు. ఈ జిల్లా వరి సాగుకు, ఆక్వా కల్చర్‌కు ప్రసిద్ధి. ఇంతకు ముందు "నెల్లూరు జిల్లా" అనబడే ఈ జిల్లా పేరును పొట్టి శ్రీరాములు గౌరవార్ధం "శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా"గా జూన్ 1, 2008 నుండి మార్చారు. నెల్లూరు జిల్లా ప్రస్తుత జిల్లా అధికారి (కలెక్టర్) రేవు ముత్యాలరాజు.

Thiruvallur district చెన్నై కడప జిల్లా చిత్తూరు జిల్లా ప్రకాశం Kanchipuram district వెలూరు గుంటూరు జిల్లా Kolar district Tiruvanamalai district


Impressum