భండారా జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Català Deutsch Italiano Svenska العربية Polski Nederlands हिन्दी తెలుగు 日本語 Español

మహారాష్ట్ర రాష్ట్ర జిల్లాలలో భండారా జిల్లా (హిందీ: भंडारा जिल्हा) ఒకటి. జిల్లాకేంద్రం భండారాజిల్లాలో ఉంది. జిల్లావైశాల్యం 4087చ.కి.మీ. జనసంఖ్య 1,200,334. వీరిలో పురుషుల సంఖ్య 605,520 పురిషుల సంఖ్య 594,814. ప్రజలలో నగరాలలో నివసిస్తున్న వారి సంఖ్య 19.48%. ప్రస్తుత భండారా మూలపదం భాన అంటే ఉత్తడి అని అర్ధం. ఈ నగరం ఇత్తడి వస్తువుల ఉతోత్తికి ప్రసిద్ధి. నగరానికి లోపల వెలుపల 3,500 చిన్న సరసులు ఉన్నాయి. అందువలన దీనిని సరసుల నగరం అని కూడా అంటారు. నగరం ఆర్థికంగా వ్యవసాయం, పరిశ్రమలు మరియు అరణ్యసంపద మీద ఆధారపడి ఉంది. భండారా జిల్లాలో వరి కూడా అత్యధికంగా పండించబడుతుంది. అందువలన దీనిని " రైస్ బౌల్ ఆఫ్ మహారాష్ట్ర " అని కుడా పిలివబడుతుంది.

Gondiya Nagpur Rajnandgaon బలాఘాట్ చంద్రపూర్ జిల్లా వార్ధా సెయోని కంకేర్ ఛింద్వారా జిల్లా గఢ్ చిరోలి జిల్లా


Impressum