చెన్నై

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Bahasa Melayu Hrvatski Deutsch Dansk فارسی हिन्दी Suomi Magyar 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Українська Slovenščina

చెన్నై (ఆంగ్లం : Chennai), పలకడం (సహాయం·సమాచారం), (తమిళం : சென்னை, చెన్నై), (తెలుగు : చెన్నపట్నం) భారత దేశములోని తమిళనాడు రాష్ట్ర రాజధాని. ఇది భారత దేశములోని నాలుగవ పెద్ద మహానగరం. చెన్నై నగరము బంగాళా ఖాతము యొక్క తీరమున ఉంది. చెన్నై పూర్వపు పేరు మద్రాసు. ఇది తమిళనాడు రాష్ట్ర రాజధాని. 1953 వరకు ఆంధ్రకు కూడా రాజధాని. మద్రాసు రాజధానిగా వుండే ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచాడు. మద్రాసు లేని ఆంధ్ర తలలేని మొండెం అన్నాడు శ్రీరాములు. ఈ మహానగరము బంగాళాఖాతం కోరమాండల్ దక్షిణ తీరములో ఉంది. 2007 జనాభా గణాంకాల ప్రకారం చెన్నై నగర జనాభా 70.6 లక్షలు ఉండవచ్చునని అంచనా. ఈ ప్రపంచములోనే 34వ మహానగరమైన చెన్నైకి 375 సంవత్సరాల చరిత్ర ఉంది. భారత దేశములో వాణిజ్య మరియు పరిశ్రమల పరంగా చెన్నై నగరము మూడవ స్థానంలో నిలుస్తుంది. అంతే కాదు ఈ నగరములో ఉన్న దేవాలయాల నిర్మాణశైలి చాలా ప్రాచుర్యాన్ని పొందాయి. శాస్త్రీయ సంగీతానికి, శాస్త్రీయ నృత్యానికి చెన్నై నగరము కేంద్రబిందువు. భారతదేశములోని వాహన నిర్మాణ (ఆటో మొబైల్) పరిశ్రమలు అన్నీ చెన్నై నగరంలో కేంద్రీకరించబడి ఉన్నాయి. అన్ని వాహననిర్మాణ పరిశ్రమలు ఉండడం వల్ల ఈ నగరాన్ని డెట్రాయిట్ ఆఫ్ ఆగ్నేయా ఆసియా అని కూడా పిలుస్తారు. ఔట్ సోర్సింగ్ కూడా చాలా మటుకు చెన్నై నగరము నుండి జరుగుతోంది. ఈ నగరము బంగాళా ఖాతం తూర్పుతీరం వెంబడి ఉండడం వల్ల ఈ నగరానికి 12 కి.మీ. బీచ్ రోడ్ ఉన్నది దీనినే మెరీనా బీచ్ అని పిలుస్తారు. ఈ నగరములో క్రీడల పోటీలు కూడా నిర్వహించడానికి ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధికి చెందిన ఏ.టి.పి. టెన్నిస్ పోటీలు, చెన్నై ఓపెన్ టెన్నీస్ పోటీలు నిర్వహించబడతున్నాయి. గిండీ జాతీయ వన్యప్రాణి సంరక్షణాలయం ఈ నగర పొలిమేర్లలోనే ఉంది. వన్యప్రాణీ సంరక్షణాలయాలు మహానగరాల పొలిమేర్లలో ఉండటం ప్రపంచములోనే అరుదు. అమెరికాలో కొలరాడో రాష్ట్రములో ఉన్న డెన్వర్ నగరములో కూడా వన్యప్రాణీ సంరక్షణాలయం నగర పొలిమేర్లలో ఉండడంవళ్ల చెన్నైని డెన్వర్ తో పోలుస్తారు. చెన్నైని డెన్వర్ కి సోదర నగరముగా చెబుతారు.

Thiruvallur district Kanchipuram district నెల్లూరు జిల్లా విళుపురం చిత్తూరు జిల్లా Tiruvanamalai district వెలూరు కడలూర్ Kolar district కారైక్కాల్

Chennai - Vasanth...
மோட்சம் சினிமாஸ் பு...
பிக் பஜார் బిగ్ బజార్ ...
பிக் பஜார்బిగ్ బజార్ ब...
ஜமால்ஸ் ஷெரிடன் மேனர் ...
ஸ்ரீ பத்மாவதி மஹால் -...



ஸ்ரீ பத்மாவதி மஹால் -...
ஜெயின்ஸ் ஸ்வர்ணா கமல் జ...
பாரத ஸ்டேட் வங்கி స్టే...
Bharani Hospital வ...
ஸ்ரீராம் டிம்பர்ஸ் శ్రీ...
ஜமால்ஸ் ஷெரிடன் மேனர் ...
திருமலை சினிமா உடை...
ஜமால்ஸ் ஷெரிடன் மேனர்...
மண்டல விநியோக மையம் ...
சியாமளா டவர்ஸ் - மிச்...
சியாமளா டவர்ஸ் - மிச்...
சித்தார்த் ஹைட்ஸ் సిద్ధా...



AWHO - ...Parames...
அமைந்தகரை சென்னை అమ...
6166 MIET, Kodamb...
6162 SAI Towers, ...
ஸ்ரீ வாரியார் ஸ்வா...
ஸ்ரீ செல்வ விநாயகா ...
சுந்தர் ஸ்ரீ மஹால் Su...
திருமால் எஸ்டேட்கள், க...
BPCLசென்னை చెన్నై ....
ஆழ்வார் குருவம்மாள்காம்...
near AVM Cine Stu...
கோயம்பேடு சென்னை அங்க...
கோயம்பேடு சென்னை Koy...
Chennai - Chennai...
Chennai - City Cen...
வள்ளிவிளை நாடார் ஐ...
6159 Ambica Darbar...
6161 Sekar Empo.....



மாநகராட்சி பள்ளி அரு...
இந்திய ஓவர்சீஸ் வங்கி ...
வின் வின் இண்டர்நேஷனல் ...
6165 DATA Udupi H...
6164 Mosque, Koda...
6163 mosque, Kodam...
கோயம்பேடு சென்னை அங்க...
6177 Usman Road Fl...
மணி மஹால்మణి మహల్ मण...
சாலி கிராமம்సాలిగ్రా...
வட பழனி சென்னை वडपल...
எஸ் என் எஸ் டூர்ஸ் & டி...
கே.கே. நகர் செல்ல R...
வட பழனி சென்னை वडपल...

Impressum