నబరంగ్పుర్

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano العربية Suomi Nederlands हिन्दी తెలుగు Español

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో నబరంగ్‌పూర్ (నవరంగ్‌ పూర్) జిల్లా ఒకటి. నవరంగ్‌పూర్ పట్టణం జిల్లా కేంద్రంగా ఉంది. జిల్లా ప్రజలలో గిరిజనులు అధికంగా ఉన్నారు. జిల్లాలో అత్యధికభూభాగం అటవీప్రాంతంగా ఉంది. 19.14’ అక్షాంశం మరియు 82.32 రేఖాంశంలో ఉంది. జిల్లా సముద్రమట్టానికి 1876 మీటర్ల ఎత్తున ఉంది..

కలహంది జిల్లా బస్తర్ జిల్లా కొరాపుట్ నౌపద ధమ్తారి Rayagada రాయ్‌పూర్ Balangir Malkangiri దంతేవాడ


Impressum