విశాఖపట్నం జిల్లా

Ελληνικά Français English 中文 Русский Tiếng Việt Català Norsk (Bokmål) Italiano Dansk Deutsch हिन्दी Polski Suomi తెలుగు Español

విశాఖపట్నం జిల్లా ఆంధ్ర ప్రదేశ్‌ తీరప్రాంతంలోని ఒక జిల్లా. దీని ముఖ్యపట్టణం విశాఖపట్నం. దీనికి ఉత్తరాన ఒడిషా రాష్ట్రం మరియు విజయనగరం జిల్లా, దక్షిణాన తూర్పు గోదావరి జిల్లా, పడమర ఒడిషా రాష్ట్రం, తూర్పున బంగాళాఖాతం వున్నాయి. 18 వ శతాబ్దంలో విశాఖపట్నం ఉత్తర సర్కారులలో భాగంగా ఉండేది. కోస్తా ఆంధ్ర లోని ప్రాంతమైన ఉత్తర సర్కారులు మొదట ఫ్రెంచి వారి ఆధిపత్యంలో ఉండి, తరువాత బ్రిటిషు వారి అధీనంలోకి వెళ్ళాయి. 1804 లో మద్రాసు ప్రెసిడెన్సీలో విశాఖపట్నం ఒక జిల్లాగా ఏర్పడింది. 1950 ఆగస్టు 15 న ఈ జిల్లాలో కొంత భాగం శ్రీకాకుళం జిల్లా గా ఏర్పడింది. ఇంకొంతభాగం 1 జూన్ 1979 న విజయనగరం జిల్లా లో భాగమైంది.

విజయనగరం జిల్లా తూర్పు గోదావరి Malkangiri కొరాపుట్ Yanam శ్రీకాకుళం జిల్లా పశ్చిమ గోదావరి దంతేవాడ Rayagada గజపతి జిల్లా


Impressum