జష్‌పూర్

Русский Français English 中文 Norsk (Bokmål) Català Italiano Svenska العربية Nederlands हिन्दी తెలుగు Español

చత్తీస్‌గఢ్ రాష్ట్రం లోని 27 జిల్లాలలో జాస్‌పూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రంగా జాస్‌పూర్ పట్టణం ఉంది. జిల్లా సరిహద్దులలో జార్ఖండ్, ఒడిషా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ జిల్లా ప్రస్తుతం రెడ్ కార్పెట్‌లో భాగంగా ఉంది. జాస్‌పుర్ పట్టణంలో ప్రముఖ సేవాసంస్థ, అఖిల భారత వనవాసి కళ్యాణ ఆశ్రమ కేంద్ర కార్యాలయాన్ని స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా అనేక శాఖలతో గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి కృషిచేస్తోంది.

గుమ్లా సుందర్ఘర్ సుర్గుజా రాయగఢ్ లోహార్‌దాగా జర్స్‌ర్గుడా పాలము సంబల్పుర్ కోర్బా గర్వా


Impressum