జర్స్‌ర్గుడా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano العربية Suomi Nederlands हिन्दी తెలుగు Español

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో జర్స్‌గుడా జిల్లా ఒకటి. రెండవప్రపంచ యుద్ధం సమయంలో జర్స్‌గూడా జిల్లాలో " జర్స్‌గూడా విమానాశ్రయం " ఉంది. జిల్లాలో బొగ్గు, ఇతర ఖనిజ నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. జర్స్‌గూడా పట్టణానికి సమీపంలో చిన్నతరహా, మద్యతరహా పరిశ్రమలు స్థాపించబడ్డాయి. జిల్లాలో ఉన్న సహజసంపదలు పరిశ్రమల అభివృద్ధికి సహకరిస్తుంది.

సుందర్ఘర్ సంబల్పుర్ రాయగఢ్ Bargarh Debagarh సుబర్నపూర్ జష్‌పూర్ Anugul Baudh మహాసముంద్


Impressum