గజపతి జిల్లా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano العربية Suomi Nederlands हिन्दी తెలుగు Español

గజపతి (ఆంగ్లం: Gajapati) ఒడిషా రాష్ట్రంలోని జిల్లా. ఇది గంజాం జిల్లా నుండి అక్టోబరు, 1992 లో ఏర్పడింది. ఈ జిల్లా పేరు పర్లాకిమిడి మహారాజా మరియు ఒడిషా మొదటి ముఖ్యమంత్రి అయిన శ్రీ కృష్ణచంద్ర గజపతి నారాయణ దేవ్ పేరున ఇవ్వబడింది. ఈ జిల్లా ముఖ్యపట్టణం పర్లాకిమిడి (Paralakhemundi). ఇది ప్రస్తుతం రెడ్ కారిడార్ (en:Red Corridorలో భాగంగా ఉంది.

Rayagada శ్రీకాకుళం జిల్లా కొండమాల్ విజయనగరం జిల్లా కలహంది జిల్లా నయాగర్ Baudh ఖుర్దా కొరాపుట్ Cuttack


Impressum