ఖుర్దా

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano हिन्दी Suomi Nederlands తెలుగు Español

ఒడిషా రాష్ట్ర 30 జిల్లాలలో ఖొర్దా జిల్లా ఒకటి. 1993లో పూరి జిల్లా నుండి నయాగర్, ఖుర్దా మరియు పూరి జిల్లాలు రుఒందించబడ్డాయి. 2000లో ఖుర్దా అనే పేరు ఖొర్దాగా మార్చబడింది. ఖొర్దా పట్టణం జిల్లకేంద్రంగా ఉంది. రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ ఈ జిల్లాలోనే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా నగరీకరణ చేయబడిన జిల్లాగా ఖొర్దా గుర్తుంచబడుతుంది. ఖుర్దా రోడ్డులో ఉన్న రైల్వేస్టేషన్ " భారతీయ తూర్పు తీర రైల్వే విభాగం " నికి ప్రధాన కేంద్రంగా సేవలందిస్తుంది. ఖుర్దా జిల్లాలో ఇత్తడి పాత్రల తయారీ, కుటీరపతిశ్రమలు, రైలుపెట్టెల తయారీ మరియు కేబుల్ తయారీకి ప్రత్యేకత సంతరించుకుంది.

Cuttack నయాగర్ డెంకనల్ జాజ్పూర్ Anugul కొండమాల్ గజపతి జిల్లా Baudh కెందుజహర్ Debagarh


Impressum