బొకారో

Русский Français English 中文 Norsk (Bokmål) Tiếng Việt Deutsch Italiano Svenska हिन्दी Nederlands తెలుగు 日本語 Español

జార్ఖండ్ రాష్ట్రం లోని 24 జిల్లాలలో బొకారో (హింది: बोकारो जिला) జిల్లా ఒకటి. భారదేశంలో అత్యధికంగా పారిశ్రమిక అభివృద్ధి సాధించిన జిల్లాగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉంది. 1991లో ధన్‌బాద్ జిల్లా నుండి 2 బ్లాకులు గిరిడి జిల్లాలోని 6 బ్లాకులను కలిపి ఈ జిల్లాను రఒందించారు. 2011 గంఆకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 2 మిలియన్లకు చేరుకుంది.

ధన్‌బాద్ జిల్లా గిరిడి పురూలియా దేవ్‌ఘర్ Hazaribagh Ranchi కోడెర్మా బంకురా తూర్పు సింగ్‌భుం జమూయి


Impressum