కంబోడియా

Ελληνικά English 中文 Tiếng Việt Català Italiano Euskara العربية Čeština Eesti Galego Español Русский Nederlands Português Norsk (Bokmål) Türkçe Lietuvių ไทย Română Polski Français Українська Hrvatski Deutsch Magyar فارسی हिन्दी Suomi Dansk 日本語 עברית తెలుగు Nynorsk Српски / Srpski 한국어 Svenska Slovenčina Bahasa Melayu Slovenščina

కంబోడియా (కంపూచియా), ఆధికారికంగా కంపూచియా సామ్రాజ్యము అని గుర్తించబడే ఈ దేశం ఆగ్నేయ ఆసియా లోని ఇండోనీషియా ద్వీపకల్పానికి దక్షిణంగా ఉంది. ఈ దేశం మొత్తం భూ వైశాల్యం 181,035 చదరపు కిలోమీటర్లు. కాంబోడియా వాయవ్య సరిహద్దులలో థాయ్ లాండ్, ఈశాన్యంలో లావోస్ తూర్పున వియత్నాం, ఆగ్నేయంలో థాయ్ లాండ్ జలసంధి ఉన్నాయి. 1.48 కోట్ల జనాభా కలిగిన కంబోడియా ప్రపంచంలో జనసాంద్రతలో 68వ స్థానంలో ఉంది. కంబోడియా అధికార మతం " తెరవాడ బౌద్ధమతం". తెరవాడ బౌద్ధమతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు మరియు 30 రకాల గిరిజనులు మొదలైన వారు. దేశరాజధాని మరియు దేశంలోని అతి పెద్ద నగరమైన " నాంఫెన్" కాంబోడియా సాంస్కృతిక, రాజకీయ మరియు ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానం అనుసరిస్తున్న దేశమిది. రాజ సింహాసన మండలి చేత ఎన్నుకొనబడిన అధిపతి రాజ్యనిర్వహణ బాధ్యత వహిస్తాడు. ప్రభుత్వ అధ్యక్షుడు అయిన " హన్ సెన్" కంబోడియాను 25 సంవత్సరాల నుంచి పాలన చేస్తూ, దక్షిణాసియాలోనే దీర్ఘకాల పాలకుడిగా ప్రసిద్ధి చెందాడు.

థాయిలాండ్ లావోస్ వియత్నాం చైనా 太平島 తైవాన్ 中洲礁 సింగపూరు మయన్మార్ Mengalum Island Brunei Darussalam Sipadan Island Park మలేషియా ఫిలిప్పీన్స్ బంగ్లాదేశ్ భూటాన్ ఇండోనేషియా శ్రీలంక నేపాల్ భారత దేశం తూర్పు తైమూర్ Belau జపాన్ దక్షిణ కొరియా Federated States of Micronesia మాల్దీవులు ఉత్తర కొరియా మంగోలియా పాకిస్తాన్ బ్రిటిష్ భారతీయ ఓషన్ ప్రాంతం


Impressum